కవ్వంపల్లి పైన అసత్య ఆరోపణ చేసేముందు ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలి

కవ్వంపల్లి పైన అసత్య ఆరోపణ చేసేముందు ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలి 

 న్యూస్ పవర్ , 9 నవంబర్ , ఇల్లంతకుంట :
 ఇల్లంతకుంట మండల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇట్టి సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు పసుల వెంకట్ మాట్లాడుతూ నిన్నటి రోజు కొంతమంది తెరాస నాయకులు కవ్వంపల్లి సత్యనారాయణ పైన అసత్య ఆరోపణ చేసేముందు ఒకసారి ఆత్మ విమర్శన చేసుకోవాలి నీతికి నిజాయితీకి నిలువెత్తు అద్దం లాంటి వ్యక్తి డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మీ నాయకుడు ఏందో ఈ రాష్ట్ర ప్రజలకు ఈ జిల్లా ప్రజలకు ఈ నియోజకవర్గ ప్రజలకు అందరికీ తెలుసు ప్రజా సేవ చేయాలి ప్రజలే నా దేవుళ్ళని భావించే వ్యక్తి డాక్టర్ కవ్వం పెళ్లి సత్యనారాయణ , ప్రజల వద్ద నుండి ఎట్ల గుంజుకోవాలే ఎట్లా దోచుకోవాలనే వ్యక్తి మీ నాయకుడు ఇటువంటివారు మా నాయకులు పై విమర్శలు చేయడం మంచి పద్ధతి కాదు మీ నాయకుల్లాగా దళితుల భూములను దోచుకోవడం దళితుల మధ్య చిచ్చుపెట్టే వ్యక్తి కాదు మా నాయకుడు ఇకముందు ఎప్పుడైనా మా నాయకుడి పై అనుచిత వాక్యాలు చేసిన అవాకులు చివాకులు పేల్చిన ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరిస్తున్నాం ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పసుల వెంకటి ఉపాధ్యక్షులు గూడ నరేందర్ రెడ్డి బీసీ సెల్ అధ్యక్షులు తాట్ల వీరేశం మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి జమాల్ ఇల్లంతకుంట టౌన్ అధ్యక్షులు మామిడి నరేష్ సీనియర్ మండల నాయకులు మచ్చ రాజేశం తదితరులు పాల్గొనడం జరిగింది.


లోకల్ యాడ్స్

Post a Comment

0 Comments