JSON Variables

వడ్ల కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన మార్కెట్ కమిటీ చైర్మన్

వడ్ల కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన మార్కెట్ కమిటీ చైర్మన్


 న్యూస్ పవర్ , 16 నవంబర్ , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట - మండలంలోని వెల్జీపూర్, రహీంఖాన్ పేట, ఇల్లంతకుంట, ఓబులపూర్, కిష్టారావు పల్లె, వల్లంపట్ల, కంది కట్కూర్, వంతడుపుల గ్రామాలలోని వడ్ల కొనుగోలు కేంద్రాలను మండల మార్కెట్ కమిటీ చైర్మన్ మామిడి సంజీవ్ పరిశీలించి, వడ్ల కాంటలను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ పొన్నం శేఖర్, ఆయా గ్రామాల సెంటర్ ఇంచార్జ్ లు, రైతులు, మార్కెట్ కమిటీ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments