మోగిన సిరిసిల్ల సెస్ ఎన్నికల నగరా..
న్యూస్ పవర్ , 1 నవంబర్ , ఇల్లంతకుంట :
డిసెంబర్ 24న సిరిసిల్ల సెస్ ఎన్నికలు
నోటీఫీకేషన్ జారీ చేసిన సహాకార ఎన్నికల ఆథారిటి అధికారి
రాజన్న సిరిసిల్ల
రాజన్నసిరిసిల్ల జిల్లాలో ప్రతిష్టాత్మకమైన సహాకార విద్యుత్ సరఫరా సంస్థ(సెస్) ఎన్నికల నగరా మోగింది. ఎన్నికల నోటిఫీకేషన్ ను సహాకార ఎన్నికల ఆథారిటి విడుదల చేసింది. డిసెంబర్ 5నుంచి సెస్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. డిసెంబర్ 13 నుంచి 15 వరకు నామీనేషన్లు, 16న నామీనేషన్ల పరిశీలన, 17న ఉపసంహారణలు, అభ్యర్థుల ప్రకటన, గుర్తుల కేటాయింపు, డిసెంబర్ 24న ఎన్నికలు, 26న ఓట్ల లెక్కింపు, డిసెంబర్ 27న విజేతల ఫలితాల విడుదల చేయనున్నట్లు తెలంగాణా సహాకార ఎన్నికల ఆథారిటి నోటీపీకేషన్లో వివరించింది. పాత డైరక్టర్ స్థానాల ప్రకారమే 11డైరక్టర్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
మీరు షాప్ , హోటల్స్, రియల్ ఎస్టేట్,షోరూం, రిపేర్ , బుక్ స్టాల్, జనరల్ స్టోర్స్ , మీ బిజినెస్ ఏది ఐనా మీ బిజినెస్ నీ ఈ వెబ్సైట్ ద్వారా ఫ్రీ గా ప్రమోట్ చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్ లో ప్రతి రోజు 5000 మంది న్యూస్ చదువుతున్నారు. కావున ఒక్కరోజులోనే మీ బిజినెస్ ఎక్కువ మంది చేరుతుంది.
పూర్తి వివరాలకు సంప్రదించండి: 9490217612
