JSON Variables

గులాబ్ జామ్ స్వీట్ పంపిణీ

  గులాబ్ జామ్ స్వీట్ పంపిణీ

న్యూస్ పవర్ , 22 అక్టోబర్ , ఇల్లంతకుంట :
ఈరోజు సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ బెంగళూరు వారి ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెద్ద లింగాపూర్ లో విద్యార్థులకు అల్పాహారంగా ప్రతిరోజు రాగి జావా అందజేస్తున్నారు అలాగే దీపావళి పండుగ పురస్కరించుకొని ముందస్తుగా విద్యార్థులందరికీ ఈరోజు గులాబ్ జామున్ స్వీట్ పాఠశాల యాజమాన్య కమిటీ ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో చైర్మన్ రమేశ్, వైస్ చైర్మన్ రజిత ,పధానోపాధ్యాయులు , వెంకటేశ్వరరావు,ఉపాద్యాయులు పాల్గొన్నారుఈ సందర్భంగా సత్యసాయి అన్నపూర్ణ ట్రస్టు చేస్తున్న సేవలను పాఠశాల హెచ్ఎం ఉపాధ్యాయ బృందం మరియు తల్లిదండ్రులు కొనియాడారు. ట్రస్ట్ రాజన్న సిరిసిల్ల  కో ఆరిడనేటర్  శ్రీ గ న్నమనేని శ్రీనివాసరావు కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

మరిన్ని లోకల్ వార్తల కోసం క్లిక్ చేయండి 

Post a Comment

0 Comments