JSON Variables

ఫైర్ వర్క్ షాప్ ప్రారంభించిన వోరగంటి

ఫైర్ వర్క్ షాప్ ప్రారంభించిన వోరగంటి
మానకొండూరు నియోజకవర్గం
కేశవపట్నం మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఆహార భద్రత కమీషన్ సభ్యులు వోరగంటి ఆనంద్  సదాశివ ఫైర్ వర్క్ దీపావళి టపాకాయలు దుకాణము ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత స్వయం ఉపాధి ఏర్పాటు చేసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, యువకులను అభినందించారు. 

ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, గ్రామస్థులు, యువకులు, వోరగంటి యువసేన నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments