JSON Variables

పేకాట ఆడుతున్న వారి పట్టివేత

పేకాట ఆడుతున్న వారి  పట్టివేత 

న్యూస్ పవర్ , 22 అక్టోబర్ , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండలం  ఓగులాపూర్ గ్రామ శివారులో  గుట్టల వద్ద గల  ఒక గుడిసెలో పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను ఎస్ఐ మహేందర్ ఆధ్వర్యంలో పట్టుకున్నారు. వారి వద్ద నుండి 10,770 రూపాయలు  స్వాధీనం  చేసుకొని చేయడం జరిగింది.


Post a Comment

0 Comments