అనుమానాస్పద వ్యక్తులు కనబడినచొ పోలీసు వారికి సమాచార ఇవ్వండి

అనుమానాస్పద వ్యక్తులు కనబడినచొ పోలీసు వారికి సమాచార ఇవ్వండి

 న్యూస్ పవర్, 31 అక్టోబర్ , ఇల్లంతకుంట :
అనుమానాస్పద వ్యక్తులు కనబడినచొ పోలీసు వారికి సమాచార ఇవ్వాలని ఎస్ ఐ మామిడి మహేందర్ తెలిపారు,  గుర్తుతెలియని వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి ఒంటరిగా ఉన్న మహిళలను చూసి వారిపై  కళ్ళల్లో పెప్పర్ స్ప్రే చల్లి మెడలో ధరించిన బంగారు ఆభరణాలను ఎత్తుకొని వెళ్తున్నారు కావున మండలంలోని ప్రజలు ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనబడినచొ పోలీసు వారికి  డైల్ 100 ద్వారా లేదా ఫోన్ కాల్ ద్వారా ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ వారికి సమాచారం ఇవ్వగలరని తెలిపారు.



Post a Comment

0 Comments