JSON Variables

ఈ గ్రామాలలో ఈ రోజు విద్యుత్ సరఫరా ఉండదు

ఈ గ్రామాలలో ఈ రోజు విద్యుత్ సరఫరా ఉండదు 


న్యూస్ పవర్ , 17 అక్టోబర్, ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట సబ్ స్టేషన్ పరిధిలోని విద్యుత్  ఈ రోజు అనగా తేది 17.10.2022 న 33/11kva సబ్ స్టేషన్ మారమ్మతుల కారణంగా ఉదయం 8.00నుండి సాయంత్రం 4.00గంటలవరకు విద్యుత్ సరఫరా కు అంతరాయము కల్గును. 
విద్యుత్ సరఫరా లో అంతరాయము కల్గు గ్రామాలు. 1)ఇల్లంతకుంట పట్టణం 2) చింతలకుంటపల్లె 3)కేశన్నపల్లె 4)ముస్కానిపేట 5)పత్తికుంటపల్లె 6)తాళ్లపల్లి 7)గాలిపల్లి 8)జవారిపేట 9)వంతడుపుల 10)నారెడ్డిపల్లె 11)అనంతరం 12)జంగంరెడ్డిపల్లె 13)తిప్పాపూర్.

Post a Comment

0 Comments