JSON Variables

ఎమ్మెల్యే సమక్షంలో ఘనంగా ఎంపిపి వుట్కూరి వెంకట రమణా రెడ్డి జన్మదిన వేడుకలు

 ఎమ్మెల్యే  సమక్షంలో ఘనంగా ఎంపిపి  వుట్కూరి వెంకట రమణా రెడ్డి జన్మదిన వేడుకలు

 న్యూస్ పవర్ , 27 సెప్టెంబర్ , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండల ప్రజా పరిషత్తు అధ్యక్షుడు  వుట్కూరి వెంకట రమణా రెడ్డి  జన్మదిన వేడుకలను ఎమ్మెల్యే  నివాసంలో ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మామిడి సంజీవ్, మాజీ ఎంపిపి గుడిసే అయిలయ్య, తుంకుంట నరేందర్ రెడ్డి, సావనపెల్లి రాకేష్, సుమంత్, వినిత్, ఎల శేఖర్ బాబు, పాల్గొన్నారు.

Post a Comment

0 Comments