ముఖ్య మంత్రి సహయనిది చేక్కుల పంపిణీ
న్యూస్ పవర్, 28 సెప్టెంబర్, ఇల్లంతకుంట :
అనంతగిరి గ్రామంలో సర్పంచ్ పల్లెనర్సింహారెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ చేక్కుల పంపిణీ చేశారు, పారునంది శ్రీనివాస్ 60000,ఓగ్గరి శేఖర్ 33000,
గాలిపెల్లి రామవ్వ 32000,కవిత 12000
ఇట్టి కార్యక్రమంలో ఎంపీటీసీ గొట్టిపర్తిపర్శారాములు ,
ఉపసర్పంచ్ బుర్ర బాలకిషన్,గ్రామశాఖ అద్యక్షులు గొట్టిపర్తిఆంజనేయులు,ఏ ఏమ్ సి డైరెక్టర్ యారదేవెందర్,నాయకులు వడియాలుసత్యనారాయణ రెడ్డి,సుదగోని బాలగౌడ్,పారునంధి మోహన్,
సిరిసిల్లతిరుపతి, ఓల్లాలఅంజయ్య, గాలిపెళ్లి పర్షరాం, యార కుంటమల్లు తదితరులు పాల్గొన్నారు.
0 Comments