JSON Variables

చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఘన నివాళులు

చాకలి ఐలమ్మ  జయంతి సందర్భంగా ఘన నివాళులు

న్యూస్ పవర్, 26 సెప్టెంబర్, ఇల్లంతకుంట :
తెలంగాణ తెగువను ప్రపంచానికి చాటి చెప్పి,మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చిన ధీరవనిత.. చాకలి ఐలమ్మ  జయంతి సందర్భంగా ఈ రోజు ఇల్లంతకుంట మండలం లోని పెద్దలింగాపూర్ గ్రామంలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూల మాల వేసి వారికి ఘన నివాళులు...అర్పించిన అనంతరం గ్రామంలోని ఆడబిడ్డలకు బతుకమ్మ చీరెలు పంఫణీ చేసిన స్థానిక సర్పంచ్ గొడిశెల జితెందర్ గౌడ్
▫️ _ఈ కార్యక్రమంలో వారితో పాటు MPTC కరివెద స్వప్న కర్ణాకర్ రెడ్డి,మీసరగండ్ల అనిల్ కుమార్,సెక్రెటర్ రంజిత్ ,రజక సంఘం అధ్యక్షులు పర్శరాం,బాలయ్య,పెంటయ్య,VOA లు పద్మ,కర్ణా,సత్య,అంగన్వాడి రమాదేవి,సునిత,ఆశా బాగ్య గ్రామ పంచాయితీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments