JSON Variables

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత

 న్యూస్ పవర్ , 26 సెప్టెంబర్, ఇల్లంతకుంట :
ఈరోజు జంగం రెడ్డిపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ తూముకుంట శ్రీలత నరేందర్ రెడ్డి చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ 16 వేల రూపాయల చెక్కును విలాసాగరం రజితకు అందజేయడం జరిగింది ఈ చెక్కు మంజూరుకు కృషిచేసిన  మానకొండూరు శాసనసభ్యులు  రసమయి బాలకిషన్ కి సర్పంచ్ మరియు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఎల్లయ్య వార్డు సభ్యులు నారాయణ, పద్మ, సి ఏ రజిత, ఫీల్డ్ అసిస్టెంట్ రమ, గ్రామ మహిళా అధ్యక్షురాలు కావ్య, ఆశా వర్కర్ అరుణ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments