JSON Variables

ఘనంగా ఎంపిపి వుట్కూరి వెంకట రమణా రెడ్డి జన్మదిన వేడుకలు

ఘనంగా ఎంపిపి  వుట్కూరి వెంకట రమణా రెడ్డి  జన్మదిన వేడుకలు
 న్యూస్ పవర్ , 27 సెప్టెంబర్, ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండల ప్రజా పరిషత్తు అధ్యక్షుడు    వుట్కూరి వెంకట రమణా రెడ్డి  జన్మదిన వేడుకలను ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు.ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రిలో పండ్ల పంపిణీ చేశారు,  పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానులు, యువజన సంఘ సభ్యులు పాల్గొన్నారు. 

Post a Comment

0 Comments