JSON Variables

కళాసేవ పురస్కారం అందుకున్న అనిల్ కుమార్ ను సన్మనించిన వోరగంటి

కళాసేవ పురస్కారం అందుకున్న అనిల్ కుమార్ ను సన్మనించిన వోరగంటి
 న్యూస్ పవర్ , 19 సెప్టెంబర్, ఇల్లంతకుంట :
 ఇల్లంతకుంట మండలం రేపాక గ్రామానికి చెందిన కళాకారుడు ఆనంద్ కి అత్యంత సన్నిహితుడు రాష్ట్ర ప్రభుత్వం అందించే కళాసేవ పురస్కారం అందుకున్న సందర్భంగా కళాకారుడు యాగండ్ల అనిల్ కుమార్ గౌడ్ ని  తెలంగాణ రాష్ట్ర ఆహార భద్రత కమీషన్ సభ్యులు  వోరగంటి ఆనంద్  శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
ఇంకా ముందు ముందు కళాకారులకు సేవలను అందిస్తూ కళారంగంలో అనేక సత్కారాలు అందుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ దుర్గారెడ్డి,తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments