JSON Variables

హోటల్ చాయ్ చేసి నిరసన

హోటల్  చాయ్ చేసి నిరసన

 న్యూస్ పవర్ , 17 సెప్టెంబర్, ఇల్లంతకుంట :
తెలంగాణ యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు  శివసేన రెడ్డి  పిలుపు మేరకు యువజన కాంగ్రెస్ మానకోండూర్ నియోజకవర్గ అధ్యక్షుడు అంతగిరి వినయ్ కుమార్ ఆధ్వర్యంలో  ఇల్లంతకుంట మండల కేంద్రంలో హోటల్ చాయ్ చేసి నిరసన తెలపడం జరిగింది. అంతగిరి వినయ్ కుమార్ మాట్లాడుతూ సైనికులకు ముందస్తుగా తెలంగాణ  విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్ర అధ్యక్షుల ఆదేశానుసారం ప్రతి సంవత్సరం  2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి మాట తప్పిన భారత దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ  పుట్టినరోజు సందర్భంగా జాతీయ యువజన కాంగ్రెస్ ఇ రోజును జాతీయ నిరుద్యోగ దినోత్సవంగా ప్రకటిచడం జరిగింది. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు మామిడి నరేష్ , వెంకన్న, జమాల్ , రజనీకాంత్ ,ఓగ్గు రమేష్ , వీరేశం, బాబు, నర్సంగం, లింగం తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments