జిల్లా రజక సంఘ సమితిని ఘనంగా శాలువాతో సన్మానం


రేవొజురాజ బ్రహ్మచారి
రిపోర్టర్: న్యూస్ పవర్

సిద్దిపేట జిల్లా తెలంగాణ రజక సంఘ సమితి రాష్ట్ర కార్యవర్గ అధ్యక్షత వహిస్తూ సిద్దిపేట జిల్లా రజక సంఘం అధ్యక్షుడు అయినా నా జంగపల్లి ఐలయ్య ఉపాధ్యక్షుడు బస్వరాజ్ చంద్రయ్య ప్రధాన కార్యదర్శి గంపల శ్రీనివాస్ కార్యదర్శి  జాలి గంగాధర్ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర అధ్యక్షులు గోపి హాజరయ్యారు అలాగే టిఆర్ ఆర్ ఎస్ మీడియా విజయ్ గణేష్ ఉన్నారు
జిల్లా కమిటీని శాలువాతో సత్కరించి మెమోరండం జిల్లా కమిటీ  అందజేశారు జిల్లా కమిటీ మాట్లాడుతూ  రజక సంఘాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తామని తెలియపరిచారు

Post a Comment

0 Comments