JSON Variables

CMRF చెక్కుల పంపిణి

CMRF చెక్కుల పంపిణి         
    ముస్తాబాద్ మండల న్యూస్ రిపోర్టర్ వంగూరి దిలీప్ 
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం అవునూర్ గ్రామంలో CMRF 3చెక్కులను పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గుండం నర్సయ్య. సర్పంచ్ బద్ది కళ్యాణి బాను TRS గ్రామ శాఖ అధ్యక్షుడు పొన్నాల పద్మారెడ్డి వార్డ్ మెబార్స్ దేవరాజు శ్రీనివాస్ రెడ్డి జక్కుల నర్సయ్య బోయిని రవి మల్లారెడ్డి దేవదాస్ కు శ్రీనివాస్ పాలొగొన్నారు.... సారగొండ దేవిరెడ్డి కి 37500/. గంగాడి రవీందర్ రెడ్డి కి 45000./ ముష్కo సురేష్ 16000. చెక్కులను ఇవ్వడం జరిగింది

Post a Comment

0 Comments