JSON Variables

ముస్తాబాద్ మండలం లో క్రిస్మస్ సందర్బంగా దుస్తుల పంపిణీ

ముస్తాబాద్ మండలం లో క్రిస్మస్ సందర్బంగా దుస్తుల పంపిణీ   
ముస్తాబాద్ మండల న్యూస్ రిపోర్టర్ వంగూరి దిలీప్

 రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని క్రిస్మస్ సందర్బంగా దుస్తుల పంపిణీ చేసిన కల్వకుంట్ల గోపాల్ రావు గారు ఈ కార్యక్రమంలో భాగంగా జడ్పీటీసీ గుండం నర్సయ్య గారు ముస్తాబాద్ సర్పంచ్ గాండ్ల సుమతి గారు. గూడూరు పోతుగల్ ) ఎంపీటీసీ కొండని బాలకిషన్ గారు ముస్తాబాద్ ఎంపీటీసీ 2 గుండెల్లి శ్రీనివాస్ గారు MRo జ్యోతి వరలక్ష్మి దేవి గారు MPDO రమాదేవి గారు తతితరులు మండల నాయకులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments