JSON Variables

సిరిసిల్ల జిల్లాలోని వారికి స్కాలార్ షిప్ సాదుపాయం

సిరిసిల్ల జిల్లాలోని వారికి స్కాలార్ షిప్ సాదుపాయం

News Reporter:K.vijaykumar

రాజన్నసిరిసిల్ల స్టూడెంట్స్ కి ముక్యాగమనిక జిల్లలోని మహిళలు పిల్లలు వికలాంగులు వాయోవృద్దుల షాక అద్వర్యంలో దివ్యాంగ విద్యార్థులకి స్కాలర్‌షిప్ కోసం దారకస్తులు స్వీకరిస్తున్నారు.స్కాలర్‌షిప్ కోసం అరహతలు.ఉచిత మెట్రిక్ 1 నుండీ 10వ తరగతి పోస్ట్ మెట్రిక్ ఇంటర్ అపైన చదువుతున్నా అంగవైకల్యం కలిగి సదారo సర్టిఫికెట్ ఉన్నా విద్యార్థులై ఉండలి.వారి కుటుంబ సంవత్సర ఆదాయం1లక్ష మించకూడదు,అప్లికేషన్ epass online ద్వార చేసుకోవాలి అన్నారు,

Post a Comment

0 Comments