JSON Variables

మాస్కుల పంపిణీ

 ముస్తాబాద్ మండల న్యూస్ రిపోర్టర్  వంగూరి దిలీప్  
న్యూస్ పవర్ , 29డిసెంబర్,ముస్తాబాద్:
ఈరోజు ముస్తాబాద్ మండల్ లో TRSV (తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం) మండల శాఖ ఆధ్వర్యంలో ముస్తాబాద్ మండల్ లో ముస్తాబాద్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో (213), గర్ల్స్ హై స్కూల్ లో( 400), బాయ్స్ హై స్కూల్ (150), ప్రభుత్వ ఇంటర్మీడియట్ కాలేజ్ లో (400) మోడల్ స్కూల్ & కాలేజ్ లో (700) మొత్తం 1863  విద్యార్థులకు ప్రతి విద్యార్థి కి రెండు రెండు చొప్పున 3726 మాస్క్ లు పంపిణి చెయ్యడం జరిగింది. ఇట్టి కార్యక్రమం లో TRSV ముస్తాబాద్ మండల అధ్యకులు ఎండీ.నవాజ్, TRSV మండల ఉపాధ్యక్షులు మెంగని దినేష్,అజయ్ ముస్తాబాద్ TRSV పట్టణ అధ్యక్షులు చిలువేరి ప్రశాంత్, మోర్రాయిపల్లి TRSV గ్రామ శాఖ అధ్యక్షులు ఆనంద్, తెరాస మైనారిటీ సెల్ మండల ఉపాధ్యక్షులు ఎండీ.ఆదిల,కార్తీక్ గుణశేఖర్ లు పాలుగోన్నారు.

Post a Comment

0 Comments