JSON Variables

కాంగ్రెస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవం


రెవొజు రాజబ్రహ్మచారి రిపోర్టర్
న్యూస్ పవర్ 28 డిసెంబర్ కోహెడ :
సిద్దిపేట జిల్లా కోహెడ  మండలం సముద్రాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ 137 వా ఆవిర్భావ  దినోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణులు పార్టీ జెండా ఎగురవేసి స్వీట్లు పంపిణీ చేసి ఘనంగా సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు పుణ్యం సత్తయ్య గౌరవ అధ్యక్షులు కొలిపాక చంద్రయ్య వంగర జనార్దన్ రెడ్డి ఉపాధ్యక్షుడు బైరి చంద్రం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మెతుకు రాజ నీ కార్ రెడ్డి ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు చింతకింది శంకర్ ఉప్పుల వెంకట్ బీసీ సెల్ మండల కార్యదర్శి శ్రీరామోజు పవన్ దమ్ము సంజీవరెడ్డి కూచన యాదగిరి రెడ్డి గడ్డం రవీందర్ రెడ్డి అట్ల శ్రీనివాస్
ఉప్పరపల్లి రాజు వేముల వెంకటయ్య అట్ల ప్రభాకర్ తాడిశెట్టి హరి ఆరుట్ల భాస్కర్ శనిగరం రాజేందర్ బొప్పన పెళ్లి బీరయ్య పిల్లి శ్రీకాంతు కొండని సతీష్ గాలి పెళ్లి బాబు కొండని రాజయ్య కడగండ్ల కుమార్ చింతకింది మహేష్ చింతకింది రాకేష్ తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments