CMRF చెక్కుల పంపిణీ
ముస్తాబాద్ మండలం న్యూస్ పవర్ రిపోర్టర్ వంగూరి దిలీప్ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో ముస్తాబాద్ మండల అధ్యక్షుడు భోంపేల్లి సురేందర్ రావు గారి ఆధ్వర్యంలో. CMRF చెక్కుల పంపిణీ చేయడం జరిగింది.
లబ్దిదారులు
1.S రుచిత. S/o పార్శారాములు 35000 రూపాయలు చెక్కు. 2. B భూమలింగం S/o కిష్టయ్య. 14 500 రూపాయల చెక్కు 3.T మంజుల W/o మల్లయ్య 20.000 రూపాయల చెక్కు. 4.చంద్ర శేఖర్ S/o ఎల్లయ్య 17 500 రూపాయల చెక్కు ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ శాఖ అధ్యక్షుడు పోట్లపల్లి కిషన్ గారు ఉప సర్పంచ్ షాఢ శ్రీనివాస్ AMC డైరెక్టర్ కొల పార్శరాములు గారు మాజి mptc శ్రీనివాస్ రావు గారు. మాజి AMC చైర్మన్ CH అంజన్ రావు గారు మాజి మండల అధ్యక్షులు కొమ్ము బాలయ్య గారు ప్యాక్స్ డైరెక్టర్ బాలమల్లు వార్డు సభ్యులు విష్ణు కిషన్ బండ నరేందర్ మాజి ఎంపీపీ సడిమేల శంకర్ మాజి సర్పంచ్ అవనూరి ఎల్లం మరియు గ్రామ ఉప అధ్యక్షుడు శ్రీనివాస్ రాజ లింగం మరియు కార్యకర్తలు గ్రామస్తులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు . లబ్ధి దారులు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మన మంత్రి వర్యలు కేటీఆర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.
0 Comments