తంగళ్ళపల్లి 1వ వార్డ్‌లో హైమస్ లైట్లు
ఈరోజు సాయంత్రం 6 గంటలకు తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని ఒకటవ వార్డు జెండా ఏరియా లో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో హైమస్ లైట్లు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపిపి గారు సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులు టిఆర్ఎస్ మండల అధ్యక్షులు గ్రామ శాఖ అధ్యక్షులు అన్ని కుల సంఘాల పెద్దలు ప్రజలు పాల్గొన్నారు
