NEWSPOWER TELUGU:Dileep రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పల పల్లె గ్రామంలో మండల అధ్యక్షుడు భోంపేలి సురేందర్ రావు గారి ఆధ్వర్యంలో CMRF చెక్కును లబ్ధిదారుడు నారాయణపురం రవి కూతురు అఖిల గారికి 16 వేల రూపాయల చెక్కునుఅందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ తాడెపు జ్యోతి ఎల్లం గారు.AMC వైస్ చైర్మన్ కొమ్మట రాజమల్లు గారు ఎంపీటీసీ పడిగే సవిత ఆంజనేయులు గారు మచేటి లక్ష్మణ్ గారు భరత్ కార్యకర్తలు పాల్గొన్నారు లబ్దిదారుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి గౌరవ మంత్రి వర్యలు కేటీఆర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు
సీఎం సహాయ నిధి చెక్కు పంపిణీ
November 05, 2021
0