నూతన గ్రామపంచాయతీ భవనం కు జరిగిన భూమి పూజ
ఈ రోజు అగ్రహారం గ్రామంలో మంజూరు అయిన నూతన గ్రామపంచాయతీ భవనం కు జరిగిన భూమి పూజ లో గ్రామ సర్పంచ్ శ్రీమతి మునిగే అమృత-దేవయ్య గార్లు మరియు మండల ఎంపీపీ రేణుక - కిషన్,జడ్పీటీసి లక్ష్మణరావు,జిల్లా ఇంచార్జి తోట ఆగన్న,గ్రామ ఉపసర్పంచ్ పి. బాలమల్లయ్య,మండల ప్రెసిడెంట్ కృష్ణహరి,గ్రామ శాఖ అధ్యక్షుడు ఉప్పలయ్య, AMC చైర్మన్ కొండ రమేష్,PACs చైర్మన్ కృష్ణారెడ్డి, అందే సుభాష్, నర్సింహ రెడ్డి,పులి రమేష్,ఇతర మండల నాయకులు మరియు గ్రామ వార్డ్ సభ్యులు శ్రీకాంత్, లత-మల్లేశం,ఇతర వార్డు సబ్యలు,పదిర దేవయ్య,పంచాయతీ రాజ్ AE శ్రీనివాస్,కార్యదర్శి నరేష్,గ్రామ అన్ని కుల సంఘాల పెద్దలు,గ్రామస్థులు.పాల్గొన్నారు.
