ముస్తాబాద్ మండలం తుర్కపల్లిలో 11మంది లబ్ది దారులకు సర్పంచ్ కాషోల్లా పద్మ-దుర్గాప్రసాద్ ఉచిత సిలెండర్లు మరియు గ్యాస్ స్టావ్ అందజేసారు.ఈసందర్బంగా గ్యాస్ ఏజెన్సీ సుమన్.Bjp మండల కార్యదర్శి క్రాంతి మరియు తాదితరులు నాయకులు పాల్గొన్నారు
నిరుపేదలకు గ్యాస్ సిలిండర్ పంపిణీ
November 03, 2021
0
Tags