ఆదుకోవలంటూ వేడుకోలు
తంగళ్లపల్లి మండలం లోని ఇందిరమ్మకాలనీ నివాసారులు రుద్ర విజయ, భర్త పేరు దత్తత్రి, క్యాన్సర్ వ్యాధితో చనిపోయింది. సంవత్సరం కాలం దవాఖాన లో ఉండి,తరువత పైసలు పెటిట్ స్తోమత లేక ఇంట్లోనే గోళీలు వేసుకుంటూ బ్రతికింది. ఈరోజు చనిపోయింది.ఇంటి బయట టెంట్ వేద్దామన్న కానీ పైసలు లేని పరిస్థితి.
ఏవరైన దాతలు ఆ అభాగ్యురాలు దహన సంస్కరాలకు ఆర్థిక సహాయం చేయాలని గ్రామస్తులు కోరుతూన్నారు. 9182715524 Google pay, phone pay..