అవినీతి టిఆర్ఎస్ ప్రభుత్వ అక్రమాలు,అధికార దుర్వినియోగం,ప్రలోభాలను ఎదిరించి హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించిన శ్రీ ఈటల రాజేందర్ గారికి హృదయపూర్వక శుభాభినందనలు తెలుపుతూ...
పాక మోహన్ కోనరావుపేట
బిజెవైఎం జిల్లా కార్యదర్శి రాజన్న సిరిసిల్ల జిల్లా
గౌరవ పార్లమెంట్ సభ్యులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారి నేతృత్వంలో రానున్న రోజుల్లో భాజపా పార్టీ ఏ పేదల ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది.
బిజెపిని గెలిపించిన హుజురాబాద్ ప్రజలకు,ఈ విజయం కోసం కృషి చేసిన నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞతతో
హుజరాబాద్ లో ఓటమి టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిది కాదు.. సీఎం కేసీఆర్ ది TRS పార్టీ ది
ఇ ఎన్నిక దేశం మొత్తం గర్వించదగ్గ ఎన్నిక...
ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి హరీష్ రావులు trs పార్టీ అనేక ప్రలోభాలు గురిచేసిన హుజురాబాద్ ప్రజలు ధర్మం వైపు నిలిచారు...
ప్రత్యామ్నాయ పార్టీ భాజపా నే /div>
Tags
