తంగళ్లపల్లి లో 72వ రాజ్యాంగ అమోద దినోత్సవం
న్యూస్ పవర్ రిపోర్టర్: కంసాల విజయ్‌కుమార్
నవభారత రాజ్యాంగ నిర్మాత డా"బీమ్ రావ్ అంబెడ్కర్ రచించిన భారత రాజ్యాంగ ముసాయిదా లొ భారత రాజ్యాంగ పీటికను_ ఆమోదించి 72 సంవత్సరా
లు అయిన సందర్భంగ రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలో అంబేద్కర్ యువజన సంఘాo ఆధ్వర్యంలో రాజ్యాంగ ఆమోద దినోత్సవం పురష్కరించుకుని,,భారత రాజ్యాంగ నిర్మాత డా"బాబా సాహెబ్ అంబేడ్కర్ గారికి పూలమాల వేసి "భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని" ఘనంగా నిర్వహించారు.
_ఈకార్యక్రమంలో Mrps నాయకులు బొల్లారం చంద్రమౌళి పసుల భేష్ కుమార్ సుద్దాల (గడిల)నర్సింగం గౌడ్ సదాధీ. అశోక్ గొట్టె(బైన్లా) కరుణాకర్.
తట్టాని బాలరాజు. మెరుగు రమేష్ గూడెం యెల్లయ్య. జానీ కంసాల విజయ్‌కుమార్. వంశీ శశి తదితరులు పాల్గొన్నారు_
0 Comments