JSON Variables

మీతోమేము గల్ఫ్ సేవాసమితి ఆధ్వర్యంలో

మీతోమేము గల్ఫ్ సేవాసమితి ఆధ్వర్యంలో
సిద్దిపేట జిల్లా అనంతసాగర్ వృద్ధాశ్రమంలో శనిగరం గ్రామానికి చెందిన నక్క నందు పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అనంతరం పండ్ల పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో గల్ఫ్ సేవా సమితి అధ్యక్షులు గడ్డమీది సంపత్ గారు నక్క సత్తయ్య నరసవ్వ నక్క శ్రీను స్రవంతి అండాలు రవళి ప్రియాంక కోఆర్డినేటర్ బస్వరాజ్ సురేష్..
ఆశ్రమం నిర్వాహకులు లక్ష్మీ గారు మాట్లాడుతూ పుట్టినరోజులు పెళ్లిరోజులు ఏవైనా ఉంటే ఈ వృద్ధులు అనాధలు అయినటువంటి వీరి మధ్య జరుపుకోవాలని వీరికి ఎవరు లేని లోటు తీర్చాలని ఇలాంటి వేడుకలు ఎన్నో  జరిపించిన కోహెడ మండల వాసి తెలంగాణ సేవ రత్న అవార్డు గ్రహీత గడ్డమీది సంపత్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.

Post a Comment

0 Comments