శనిగరం హన్మండ్ల బ్రిడ్జీ పై ప్రస్తుతం తాత్కలిక మరమ్మత్తులు చేపట్టి తర్వాత హై లెెవెల్ బ్రిడ్జి నిర్మించాలి
_శనిగరం హన్మండ్ల బ్రిడ్జీ పై ప్రస్తుతం తాత్కలిక మరమ్మత్తులు చేపట్టి తర్వాత హై లెెవెల్ బ్రిడ్జి నిర్మించాలి~కాంగ్రెస్ యువ నేత బి.సి.సంక్షేమ సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తాళ్ళపల్లి శ్రీనివాస్ గౌడ్_
ఈ రోజు సిద్దిపెట్ జిల్లా హుస్నాబాద్ నియెాజక వర్గం కోహెడ మండలం శనిగరం గ్రామంలోని కోత్త తూముకు వెళ్ళే మద్యలో ఉన్న హన్మండ్ల బ్రిడ్జి శనిగరం చెరువు మత్తడి దూకడంతో ఆ యెుక్క బ్రిడ్జి కోట్టుకు పోవడంతో అక్కడి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రైతులు దృష్టికి తీసుకురాగనే ఈ రోజు ఆ బ్రిడ్జిని సందర్శించిన కాంగ్రెస్ యువ నేత బి.సి.సంక్షేమ సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తాళ్ళపల్లి శ్రీనివాస్ గౌడ్ గారు
ఈ సందర్బంగా తాళ్ళపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కోహెడ మండలం శనిగరం గ్రామంలో కోత్తతూముకు వెళ్ళే మార్గ మద్యలో ఉన్నటువంటి హన్మండ్ల బ్రిడ్జీ శనిగరం రిజర్వాయర్ చేరువు మత్తడి దూకడం వల్ల ఆ యెుక్క నీరు తో హన్మండ్ల బ్రిడ్జి కోట్టుకుపోయింది అలా కోట్టుకుపోవడం వల్ల రైతులు మరియు రేణుక ఎల్లమ్మ గుడికి వెళ్ళే భక్తులు మరియు ప్రజల రాకపోకలు నిలిచిపోయాయి ప్రతి రోజు రైతులు వాళ్ళ పంట పోలాలకు వెళ్ళడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అలాగే భక్తులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు ఈ విషయాన్ని గుర్తించి స్దానిక ఎమ్మెల్యె వోడితల సతీష్ బాబు గారు మరియు స్దానిక మంత్రి తన్నీరు హరీష్ రావు గారు ఈ యెుక్క హన్మండ్ల బ్రిడ్జి పై దృష్టి పెట్టి ప్రస్తుతం తాత్కలిక మరమ్మత్తులు చెపట్టి తర్వాత హై లేవెల్ బ్రిడ్జి నిర్మించాలని కాంగ్రెస్ మరియు బి.సి.సంక్షేమ సంఘం పక్షాన డిమాండ్ చెస్తున్నాను అన్నారు లేకపోతె ఈ బ్రిడ్జీ నిర్మాణం చెపట్టకపోతే కాంగ్రెస్ పార్టీ మరియు బి సి.సంక్షేమ సంఘం పక్షాన తీవ్రమైన పోరాటాలు చేస్తామని హెచ్చరించారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మరియు బి.సి సంక్షేమ సంఘం నాయకులు మరియు రైతులు మహమ్మద్ ఖరీమ్,గాజే చిరంజీవి,గోంటి తిరుపతి,బుడుగు అరుణ్,మరియు తప్పెట నర్సయ్య,ఒడ్డే రాజయ్య,తిరుపతి రేణికుంట పెద్ద నర్సయ్య,బండి కనుకయ్య,పులి,నారయణ,రేణికుంట బాలయ్య ,రేణికుంట చిన్న నర్సయ్య తదితరులు పాల్గోన్నారు
0 Comments