JSON Variables

బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం

బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం

న్యూస్ పవర్ రిపోట్టర్ సాయిరాం

మంచిర్యాల జిల్లా//బెల్లంపల్లి పట్టణంలో: బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ ద్వారా కరీంనగర్ వాస్తవ్యులు శ్రీమతి నార్ల నిఖితఅనుదీప్ గారి 27వ పుట్టినరోజు సందర్భంగా వారి తండ్రి కోడిప్యాక శ్రీనివాస్ గారి సహకారంతో శుక్రవారం మధ్యాహ్నం బెల్లంపల్లి లో యాచకులకు, మానసిక వికలాంగులకు, వృద్ధులకు, అనాథలకు మరియు పేదవారికి అన్నదానం   పంచడం జరిగిందని ట్రస్ట్ వ్యవస్థాపకులు కాంపల్లి రాజేశ్వరిశంకర్ తెలిపారు. బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ ద్వారా ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం-అన్నదానంతో తృప్తి పరుద్దాం అని పిలుపునిచ్చారు మరియు బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్య అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వ్యవస్థాపకులు తెలిపారు . అలాగే ఈ సేవా కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుందని తెలియజేసారు.ఈ కార్యక్రమంలో ట్రస్టు మేనేజర్ బొద్దున సతీష్, ట్రస్ట్ సభ్యులు,సేవకులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments