JSON Variables

భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పూల మాల వేసిన mla

భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పూల మాల వేసిన mla
న్యూస్ పవర్ రిపోర్టర్ సాయిరాం

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం //- భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బెల్లంపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఆయన సేవలను స్మరించుకున్న గౌరవ బెల్లంపల్లి ఎమ్మెల్యే శ్రీ దుర్గం చిన్నయ్య గారు ...
ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఎంపీపీ గోమాస శ్రీనివాస్ గారు, వైస్ ఎంపీపీ వెంబడి రాణి - సురేష్ గారు, ఆకెనపల్లి ఎంపీటీసీ పొట్లపల్లి సుభాష్ రావు గారు, చంద్రవెళ్లి సర్పంచ్ తాళ్లపల్లి అశోక్ గౌడ్ గారు, బెల్లంపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్ గారు, TRS నాయకులు పాయవేణి మల్లేష్ గారు, కలాలి వెంకటేష్ గారు, నూనెటి సత్యనారాయణ గారు, ఏలూరి వెంకటేష్ గారు, పొలవేణి శ్రీనివాస్ గారు, దుర్గం గోపాల్ గారు, రామగౌని అశోక్ గౌడ్ గారు, ఎంపీడీఓ రాజేందర్ గారు, ఎంపీఓ శ్రీనివాస్ గారు, ఏపీఓ జీనథ్ గారు, ఏపీయం శ్యామల గారు, సీనియర్ అసిస్టెంట్ కొండయ్య గారు, కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు ...

Post a Comment

0 Comments