రాజన్నసిరిసిల్ల జిల్లాలో ఈరోజు ఏల్లారెడ్డిపేటకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు నమస్తే తెలంగాణ పత్రికను కాల్చివేశారు ఈ సంఘటనలో వారు మాట్లాడుతు నిన్న ఎల్లారెడ్డి పేట మండలం కేంద్రం లోని అల్మాస్ పూర్ లో జరిగిన అత్యాచార గటన గురించి నమస్తే తెలంగాణ పత్రిక లో టి ఆర్ ఎస్ పార్టీ కి చెందిన నిందితుడు అని వార్తలు రాకపోవటం పట్ల వాళ్ళు పేపర్ చింపి నిరసన తెలియజేస్తున్నాం అన్నారు.
అధికార పార్టీ కి చెందిన నిందితు ని పెరు రాలేదని నిరసన
October 30, 2021
0
NEWSPOWER REPORTER:Vijay
Tags