గుంతలు పడ్డ రోడ్డుకు మరమ్మతులు
న్యూస్ పవర్, 27 డిసెంబర్, ఇల్లంతకుంట:
ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామంలో రోడ్డుకు ఇరువైపులా గుంతలు పడడంతో స్థానికులు గ్రామ సర్పంచ్ గన్నేరం వసంత నర్సయ్య దృష్టికి తీసుకెళ్లగా వారు తక్షణమే స్పందించి శనివారం దగ్గరుండి రోడ్డు మనమత్తులు చేయించడం జరిగింది అభివృద్ధి పనులు భాగంగా అడగగానే తక్షణమే స్పందించినందుకు సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులకు గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఎలవేని రమేష్ వార్డ్ సభ్యులు లింగంపెల్లి అనిల్ మరియు యూత్ సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు ఉన్నారు
