ఏ కులమైన అందరూ సమానమే
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్
గ్రామంలో పౌరహక్కుల దినోత్సవ సందర్భంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ మానిటరింగ్ జిల్లా కమిటీ సభ్యులు పసుల బాలరాజు మాట్లాడుతూ పౌర హక్కుల దినోత్సవం అనగా భూమిపై నివసించే ప్రజలందరూ సమాన హక్కు కలిగి ఉండాలని కుల మతాల తావు లేకుండా అందరూ కలిసిమెలిసి ఉండాలని ఏ మతమైనా ఏ కులమైనా మనమందరం ఒకటేనని చెప్పారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ సెక్రెటరీ తిరుపతి హెడ్ కానిస్టేబుల్ రాజేందర్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నరు.
0 Comments