ఎల్వోసి అందజేత
న్యూస్ పవర్, 10 మే , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండలం వెల్జిపురం గ్రామానికీ చెందిన
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గొల్లకోమటి బాలయ్య వెన్నుపూస నొప్పితో బాధపడుతూ నిమ్స్ హాస్పిటల్ లో చేరగా ముందస్తు వైద్య ఖర్చుల నిమిత్తం 2లక్షల ఎల్వో సి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ
అందజేయడం జరిగింది వారి కుటుంబ సభ్యులు వెల్జీపురం కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే కి కృతజ్ఞతలు తెలియజేశారు
ఈ కార్యక్రమంలో ఎంపీపీ వూట్కూరి వెంకట రమణ రెడ్డి , మాజీ ఎంపీపీ గుడిసె ఐలయ్య , వెల్జిపురం మాజీ సర్పంచ్ గుండ వెంకటేశం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కంకణాల రాంప్రసాద్ రెడ్డి, బొజ్జ శ్రీనివాస్, న్యాత అశోక్, రంగు రజిని, తదితర నాయకులు పాల్గొన్నారు.
