గడప గడపకు కాంగ్రెస్ ప్రచారం
ఇల్లంతకుంట మండలం సోమారంపేట గ్రామంలో ప్రతి గడపకు తిరుగుతూ ప్రజల దగ్గరికి వెళ్లి వారి సమస్యల గురించి తెలుసుకున్నారు అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసే సంక్షేమ పథకాల గురించి వివరించారు,
ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు రాజు, మాజీ సర్పంచ్ వెంకట్ చారి, కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు సురేందర్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, కుల సంఘాల నాయకులు,కాంగ్రెస్ నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
0 Comments