JSON Variables

కాంగ్రెస్ పార్టీ గడప గడపకు ప్రచారం


 కాంగ్రెస్ పార్టీ గడప గడపకు  ప్రచారం 

 న్యూస్ పవర్ , 7 నవంబర్ , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండలం వెంకట్రావుపల్లి  గ్రామంలో
ఎంపీపీ ఉట్కూరు వెంకటరమణారెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ప్రతి గడపకు తిరుగుతూ ప్రజల దగ్గరికి వెళ్లి వారి సమస్యల గురించి తెలుసుకున్నారు అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసే సంక్షేమ పథకాల గురించి వివరించారు మానకొండూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణనీ గెలిపించుకుందాం అన్నారు,  ఈ కార్యక్రమంలో  గ్రామ శాఖ  అధ్యక్షుడు కనకరాజు,  యాదగిరి గౌడ్ , చల్ల నవీన్ వెంకటేష్ గౌడ్ నారెడ్డి భాగ్యరెడ్డి  ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments