JSON Variables

భానసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేసిన ముదిరాజ్ సంఘ శ్రేణులు

భానసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేసిన ముదిరాజ్ సంఘ శ్రేణులు


 న్యూస్ పవర్ , 8 నవంబర్ , ఇల్లంతకుంట :
 రాజన్న సిరిసిల్ల ఇల్లంతకుంట మండల కేంద్రంలో మండల ముదిరాజ్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు గొడుగు నర్సయ్య అధ్వర్యంలో పఠాన్ చెర్ లో నీలం మధు తో పాటు కాంగ్రెస్ పార్టీ ముదిరాజ్ లకు నాలుగు ఎమ్మెల్యే టికెట్లు కేటాయించిన  సందర్భంగా స్వీట్లు పంపిణీ చేసి బాణసంచా పేల్చి కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు తెలియజేశారు
 ఈ కార్యక్రమంలో పాక్స్ డైరెక్టర్ జంగిటి కొమురయ్య, బీసీ సెల్ మండల ప్రధాన కార్యదర్శి బొజ్జ శ్రీనివాస్, ఓగులపురం ముదిరాజ్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు గుండ నర్సింగం, కంది కట్కూర్ సొసైటీ అధ్యక్షుడు జంగిటి యాదగిరి, ఎండ్రా బుచ్చయ్య, రాజు, అనిల్, తదితర ముదిరాజ్ నాయకులు పాల్గొన్నారు.


Post a Comment

0 Comments