JSON Variables

ఈ పంచాయతీ ఆపరేటర్లు సమస్యలు పరిష్కరించాలని ఎం పి డి ఓ కి వినతి

ఈ పంచాయతీ ఆపరేటర్లు సమస్యలు పరిష్కరించాలని ఎం పి డి ఓ కి వినతి

 న్యూస్ పవర్ , 23 సెప్టెంబర్ , ఇల్లంతకుంట:
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల పరిషత్ కార్యలయంలో పనిచేస్తూ ఈ పంచాయతీ ఆపరేట ర్లు ఎం పి డి ఓ మీర్జా కి తమ సమస్యలు పరిష్కరించాలని సమ్మె నోటీసు ఇచ్చారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాంకేతిక సమాచారం ఇంటర్నెట్ వ్యవస్త వినియోగించుకొని పంచాయితీ రాజ్ సమస్త గ్రామపంచాయతీ లని శక్తి వంతముగా తయారుచేసి పార దర్శ కతను జవాబు దారి తనాన్ని పెంపొందించడానికి ప్రభుత్వం ఈ పంచాయతీ అనే కార్యక్రమాన్ని రూపొందించింది ఇంటర్నెట్ ఆధారంగా గ్రామ పంచాయతీ లో ప్రజలకు అందిస్తున్న అన్ని రకాల సేవలను కంప్యూటరు నమోదు చేయుట కొరకు రాష్ట్రంలో ఈ పంచాయతీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది జిల్లాల్లో ఈ పంచాయతీ అప్లికేషన్ పర్యవేక్షణ చేయడానికి 2012-2013 సంత్సరలం లో జిల్లా పంచాయితీ స్థాయిలో ఈ పంచాయితీ కంప్యూటర్ ఆపరేటర్ల ను  రాష్ట్రప్రభుత్వం నియమించింది జిల్లా స్థాయిలో 32 మంది ఇలా 1619 మంది కలిపి ఒక్కో ఈ పంచాయితీ కంప్యూటర్ ఆపరేటర్లు ఒక్కొక్కరు 8 నుండి 10 గ్రామ పంచాయతీ పనులను చేస్తున్నాం రాష్ట్రప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సమాచారం నివేదికలు ఆన్లైన్ ఆఫ్ లైన్ ద్వారా అందిస్తున్నాం రాష్ట్రంలో మేము 12761గ్రామపంచాయతీ లకు సంబంధిచిన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు కావలసిన సమాచారం అందిస్తున్నాం పథకాలు పల్లె ప్రగతి 1,2,3,4,హరిత హారం జనన మరణాలు ధృవీకరణ ములను భావన నిర్మాణ ఆస్తి మార్పిడి వ్యాపార లైసెన్స్ లు మంత్లీ ఆక్వితెన్స్ ఆసరా పెన్షన్ నమోదు ఎస్ సి ఎస్టీ బీసీ మరియు మైనార్టీ కార్పొరేషన్ దళిత బందు బి సి బందు గృహ లక్ష్మి ప్రతి గ్రామ పంచాయతీ ఆదాయ వ్యయాల ను ఎప్పటికప్పుడు కంప్యూటరీకరణ చేస్తున్నాం గత 9 సంత్సరకాలంగా వెట్టి చాకిరీ చేస్తున్నాం ఈ ఉద్యోగంలో నే కొనసాగుతున్న కావున మా యొక్క న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి జిల్లా స్థాయిలో పని చేస్తున్న జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్లు కు పే స్కేల్ అమలు చేయాలని ఉద్యోగ భద్రత కల్పించాలి ఈ పంచాయితీ కంప్యూటర్ ఆపరేటర్లకు జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్ అమలు చేయాలని ఉద్యోగ భద్రత కల్పించాలని మహిళ ఉద్యోగులకు వేతనం తో కూడిన ప్రసూతి సెలవులు కల్పించాలి మా ఉద్యోగుల లో అందరికీ ఆరోగ్య భీమా కల్పించాలి మాయొక్క ఆరోగ్య భద్రత కల్పించాలని మా ఉద్యోగుల లో ఎవరైనా మరణిస్తే వారి కుటుంబంలో ఒక్కరికీ కారుణ్య నియామకాలు క్రింద ఉద్యోగం కల్పించాలి మా యొక్క కుటుంబాలను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు కల్పించే అన్ని వసతులు కల్పించాలని అన్నారు ఈ కార్యక్రమంలో కంప్యూటర్ ఆపరేటర్లు చంద్రశేఖర్ , ఏల రాజు , రమేశ్ ,నరేష్ పాల్గొన్నారు.

Post a Comment

0 Comments