JSON Variables

ఇల్లంతకుంట మండల కిసాన్ సెల్ అధ్యక్షుడిగా ఐరెడ్డి సురేందర్ రెడ్డి

ఇల్లంతకుంట మండల కిసాన్ సెల్ అధ్యక్షుడిగా ఐరెడ్డి సురేందర్ రెడ్డి 

న్యూస్ పవర్ , 12 ఆగస్టు , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండల కిసాన్ సెల్ అధ్యక్షుడిగా ఐరెడ్డి సురేందర్ రెడ్డి నియామక పత్రాన్ని  రాజన్న సిరిసిల్ల జిల్లా నాయకుడు సీనియర్ నాయకుడు వెoకటి అందజేశాడు , ఐరెడ్డి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ నా నియామకానికి సహకరించిన జిల్లా అధ్యక్షుడు అది శ్రీనివాస్ కి మరియు మానకొండూర్ నియోజకవర్గ ఇంచార్జి డా;కవ్వంపల్లి సత్యనారాయణ కి, కిసాన్ సెల్ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి, జిల్లా సీనియర్ నాయకుడు పసుల వెంకటి, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు అంతగిరి వినయ్ కు కృతజ్ఞతలు తెలిపాడు , ఈ కార్యక్రమంలో టౌన్ అధ్యక్షుడు మామిడి నరేష్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సంతోష్ కుమార్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మచ్చ రాజేశం మైనార్టీ సెల్ మండల అధ్యక్షుల ఎండి జమాల్ రజినీకాంత్ ఎక్స్ పాక్స్ అధ్యక్షుడు రాఘవరెడ్డి మాజీ కిసాన్ సేన అధ్యక్షుడు రవీందర్ రెడ్డి బడుగు లింగం రవీందర్ రెడ్డి లావా రెడ్డి ఆవుల శ్రీనివాస్ హైదర్ కుదున్ అంజయ్య గౌడ్ జుట్టు నగేష్ నరేందర్ రెడ్డి శ్రీనివాస్ బత్తిని నారా గౌడ్ రాజు లచ్చయ్య శంకర్ లచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments