JSON Variables

ధాన్యం కొనుగోలు వెంటనే చేపట్టాలి

ధాన్యం కొనుగోలు వెంటనే చేపట్టాలి 
 న్యూస్ పవర్, 26 ఏప్రిల్ , ఇల్లంతకుంట :
పేరుకు మాత్రమే కొనుగోలు కేంద్రాలు ప్రారభం కానీ ఇప్పటికి కూడా కొనుగోలు ప్రారంభం కాలేదనీ బీజేపీ దళిత మోర్చా మండల ప్రధాన కార్యదర్శి  మామిడి హరీష్ అన్నారు ,  మండలం లోని అన్ని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి దాదాపు 5 నుండి 10రోజులు అవుతున్న ఇంకా కూడా తూకం వేయడం లేదనీ స్థానిక ఎమ్మెల్యే రసమయి బాలకిషన్   రైతుల సమస్యలు పట్టించుకున్న పాపాన పోలేదు ఇప్పటికి అయిన మేలుకొని కొనుగోలు  కేంద్రాల్లో కుప్పలు కుప్పలుగా వడ్ల రాసులు అకాల వర్షాలతో రైతులకు తీవ్రంగా నష్టం వాటిల్లుతుంది ఇప్పటికి అయినా వెంటనే కొనుగోలు ప్రారంభించిన రైతులకు నష్టం జరగకుండా చూడాలి లేని పక్షం లో రానున్న రోజుల్లో రైతుల పక్షాన తీవ్ర ఉద్యమాలు చేస్తాం అని హెచ్చరించారు.

Post a Comment

0 Comments