JSON Variables

వల్లంపట్ల లో రెండవ విడత కంటివెలుగు కార్యక్రమము ప్రారంభం

వల్లంపట్ల లో రెండవ విడత కంటివెలుగు కార్యక్రమము ప్రారంభం 
జనం న్యూస్ , 19 ఏప్రిల్ , ఇల్లంతకుంట :
వల్లంపట్ల గ్రామంలో రెండవ విడత కంటివెలుగు కార్యక్రమం అట్టహసంగా జరిగింది,
ముఖ్య అతిధులు  వచ్చిన జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, ఎంపీపీ వూట్కూరి వెంకటరమణ రెడ్డి  మరియు ఏఏంసి చైర్మన్ మామిడి సంజీవ్ పాల్గొని గ్రామ సర్పంచ్ కేతిరెడ్డి అనసూయ వెంకట నర్సింహారెడ్డి చే రిబ్బన్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు,
 అనంతరం గ్రామ ఎంపీటీసీ నాయిని స్రవంతి రమేష్ గౌడ్ ముఖ్య అతిధులకు , డాక్టర్ కట్ట రమేష్  పుష్ప గుచ్చాలను అందించి స్వాగతం పలికారు
ఇట్టి కార్యక్రమంలో గ్రామ సెక్రటరీ శ్రీనివాస్ ,అగ్రికల్చర్ ఆఫీసర్(ఏ ఈ ఓ) కేతిరెడ్డి అర్చన ,ఉపసర్పంచ్ శ్రీకాంత్, వార్డు మెంబర్లు లింగంపల్లి రమేష్,పెంటల అరుణ,కర్ల లక్ష్మణ్, మధు, అంజి, ఏ ఎన్ ఎం విజయ రాణి ,  అంగన్వాడీ ఉపాధ్యాయులు, ఆశ వర్కర్లు,
సీనియర్ నాయకులు, పండుగ భాస్కర్,మల్లమారి బాబు,కొత్తపల్లి తిరుపతి,కట్ట శ్రీకాంత్, జంగిటి ప్రశాంత్,చంద్రకళ, ఐరెడ్డి మల్లారెడ్డి, నాయిని రఘు గ్రామ ప్రజలు యువకులు పాల్గొన్నారు .

Post a Comment

0 Comments