విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి
న్యూస్ పవర్, 27 అక్టోబర్ , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండలం అనంతగిరి గ్రామంలోని అన్నపూర్ణ రిజర్వాయర్ బ్యాక్ వాటర్ వద్ద సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చెలకలవాని పల్లె గ్రామానికి చెందిన వ్యక్తి ఓగ్గరి మహేష్ (47) అనే కౌవులు రైతు విద్యుత్ మోటర్ నీటిలో మునిగిందని విద్యుత్ మోటార్ తీస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి మృతి చెందాడు. మృతుడికి ఒక కూతురు ఒక కుమారుడు ఉన్నాడు కూతురుకి వివాహం అయ్యింది. మృతుడి భార్య గిరిజ ఫిర్యాదు మేరకు ఏఎస్ఐ మోతీరాం కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
0 Comments