JSON Variables

వేణుగోపాలస్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల వారి కళ్యాణం

వేణుగోపాలస్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల వారి కళ్యాణం
న్యూస్ పవర్ రిపోర్టర్
రేవొజు రాజ బ్రహ్మచారి 

సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తంగళ్ళపల్లి గ్రామంలో వేణుగోపాలస్వామి ఆలయంలో శ్రీ సీతా రాముల వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది . డప్పు చప్పులతో మారుమోగాయి సీతా రాముల వారి కళ్యాణం తడిసిన రాజశేఖర్రెడ్డి పట్టు వస్త్రాలు తలంబ్రాలు సమర్పించిన  సీతా రాముల వారి కళ్యాణం నిర్వహించడం జరిగింది .ఈ కార్యక్రమంలో అన్నదానం నిర్వహించారు.  సీతా రాముల వారి కళ్యాణానికి గ్రామస్తులు హాజరై విజయవంతం చేయడం జరిగింది..

-ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఫాము నాగేశ్వరి- శ్రీకాంత్ తడిసిన రాజశేఖర్ రెడ్డి. ఎంపీటీసీ కోనే శేఖర్ .వార్డు సభ్యులు ముప్పిడి గోపాల్ రెడ్డి .ద్యాగల శేఖర్ .ఏం సి డైరెక్టర్ పిల్లి సంపత్ కుమార్ తదితరులు నాయకులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments