JSON Variables

శ్రీ సీతారాముల కల్యాణం మహోత్సవం శివ భక్త మార్కండేయ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో

శ్రీ సీతారాముల కల్యాణం మహోత్సవం శివ భక్త మార్కండేయ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో
న్యూస్ పవర్ రిపోర్టర్
రేవొజురాజ బ్రహ్మచారి

సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శ్రీరాముల పల్లి లో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం డప్పు చప్పులతో మంగళవాయిద్యాల మధ్య అంగరంగ వైభవంగా గ్రామ ప్రజలంతా కలిసి కన్నుల పండుగగా నిర్వహించడం జరిగింది .కళ్యాణం అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించి ఊరి వీధుల గుండా మంగళ హారతులతో  భజన కార్యక్రమాలతో శోభాయాత్ర నిర్వహించారు .ఈ యొక్క కార్యక్రమంలో గ్రామ  సర్పంచి ముంజ మంజుల -శ్రీనివాస్ గౌడ్ ఉప సర్పంచ్ తిరుపతి రెడ్డి .వార్డు సభ్యులు పోలు శ్రీనివాస్ .వడ్డేపల్లి బాలయ్య .పత్తిపాక రాములు కాశీరాం . ఉప్పరపల్లి సదానందం. సకినాల రమేష్. బండి పెళ్లి శ్రీకాంత్. ఎడుమాల రవీందర్ రెడ్డి తదితరులు గ్రామస్తులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments