JSON Variables

శ్రీ రాముల పల్లె లో ఘనంగా మహాత్మ జ్యోతి బాపులే జయంతి

శ్రీ రాముల పల్లె లో  ఘనంగా మహాత్మ జ్యోతి బాపులే జయంతి
న్యూస్ పవర్ రిపోర్టర్
రేవొజురాజబ్రహ్మచారి

సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శ్రీరాముల పల్లి గ్రామంలో మహాత్మ జ్యోతిబాపూలే జయంతి వేడుకలు ఘనంగా జరిపారు. చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో చిట్యాల స్వరూప .చిట్యాల కవిత . చెప్యాల విశాలి .చిట్యాల మానస .కే సతీష్. సిహెచ్ .శ్రీనివాస్. రమేష్. రంజిత్ కుమార్. మనోజ్ కుమార్ ఆర్.కళ్యాణ్. వంశీ. శ్రీధర్. సుకుమార్ .అరుణ్ కుమార్ .వెంకటేష్. పాక శ్రీనివాస్. వెంకటేష్. ఆర్యన్. సతీష్. దీపక్ .శివ కృష్ణ. తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments