JSON Variables

ఎమ్మెల్యే ను మర్యాదపూర్వకంగా కలిసిన గుగ్గిళ్ల గ్రామస్తులు


ఎమ్మెల్యే ను మర్యాదపూర్వకంగా కలిసిన గుగ్గిళ్ల గ్రామస్తులు

*గుగ్గిళ్ళ గ్రామంలోని పోచమ్మ గుడి వద్ద నుండి, బెజ్జంకి X రోడ్ హైవే వరకు గల బి టీ రోడ్ ను కోటి 38 లక్షల రూ,, నిధులతో రెన్యువల్ చేయించి, రోడ్డు పనులను తొందరగా పూర్తి చేయించిన సందర్భంగా, రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్,  MLA  రసమయి బాలకిషన్  ని ఈ రోజు మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించడం జరిగింది. మరియు నిధుల మంజూరికి కృషి చేసిన రాష్ట్ర ఆర్థిక మరియు వైద్య, ఆరోగ్య శాఖామాత్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారికి, గౌరవ శాసన సభ్యులు డా. రసమయి బాలకిషన్ అన్న గారికి, గౌరవ MPP శ్రీమతి లింగాల నిర్మలలక్ష్మణ్ గారికి, గౌరవ ZPTC శ్రీమతి కనగండ్ల కవితతిరుపతి గార్లకు గ్రామ ప్రజలందరి తరుపున కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.

Post a Comment

0 Comments