JSON Variables

గ్రామ పంచాయతీ లో భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ 115 వ జయంతి వేడుకలు

గ్రామ పంచాయతీ లో భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ 115 వ జయంతి వేడుకలు
న్యూస్ పవర్ రిపోర్టర్
రేవొజురాజ బ్రహ్మచారి

సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తంగళ్ళపల్లి గ్రామంలో గ్రామపంచాయతీ ఆవరణంలో  భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ 115వ జయంతి  వేడుకలు గ్రామ సర్పంచ్ పాము నాగేశ్వరి శ్రీకాంత్ ఆధ్వర్యంలో   వేడుకలు ఘనంగా జరిగాయి. ఫోటోకు పూలమాలలు సమర్పించి వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి కోనెశేఖర్. ఉప సర్పంచ్ తడిసిన నారాయణరెడ్డి వార్డు సభ్యులు ఎర్రవెల్లి స్వరూప- దాసు. ద్యాగల అనురాధ- శేఖర్. ఏఎంసి డైరెక్టర్ పిల్లి సంపత్ కుమార్. నాయకులు పిల్లి కనకయ్య. చుక్క సురేష్. పంచాయతీ కార్యదర్శి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments